ధాతుపౌష్టిక లేహ్యం ఉపయోగాలు

OMKARAMLatest News

ధాతుపౌష్టిక లేహ్యం ఉపయోగాలు

0 Comments

 • శరీరమునందలి ధాతువులకు బలం చేకూర్చును .
 • రక్తము నందలి దోషములను పోగొట్టి రక్తమును శుభ్రపరచును .
 • కండరములు బలాన్ని చేకూర్చును . ఎముకలు గట్టిబడచేయును .
 • వాత, కఫ సంబంధ రోగములు నాశనం చేయును .
 • శరీర నిస్సత్తువ , నరాల దోషములు నివారణ చేయును .
 • వృద్దాప్యము నందు కలుగు శారీరక రుగ్మతలు నశింపచేయును .
 • ఎదైనా రోగము చేత శరీరము కృశించబడి ఉండువానికి శరీరం కండబట్టి దుర్బలత్వము నుండి బయటపడును .
 • రక్తశుద్ధి వలన ముఖవర్చస్సు పెరుగును .
 • చిన్నపిల్లల శారీరక ఎదుగుదల మీద అద్బుతముగా పనిచేయును .
 • స్త్రీలయందు కలుగు హార్మోనల్ సమస్యలకు చక్కగా పనిచేయును .
 • మెనోపాజ్ స్ధితికి దగ్గరగా ఉండు స్త్రీలలో కలుగు “ఆస్ట్రియోపోరొసిస్ ” అను ఎముకల బలహీనపరిచే వ్యాధిని దరిచేరనియ్యదు .
 • పిల్లల ఙ్ఞాపకశక్తి పెరుగును .
 • మగవారిలో సంభోగ సంబంధ సమస్యలకు , నరాల బలహీనత పైన పనిచేయును .
 • థైరాయిడ్ సమస్యల వలన వచ్చు నీరసం మరియు అసహన సంబంధ సమస్యలకు దీన్ని తప్పక వాడాలి .
 • మానసిక సంభంద సమస్యలకు కూడా ఇది అద్భుతంగా పనిచేయును . పైన చెప్పినవే కాకుండగా మరెన్నో సమస్యలకు ఇది వజ్రాయుధములా పనిచేయును . దీనియందు 16 రకాల విశిష్ట మూలికలు మరియు ముత్య , స్వర్ణ , అభ్రక భస్మాల మిళితముగా ఉండి అత్యంత శక్తివంతముగా పనిచేయును . దీనికి ఎటువంటి పథ్యములు పాటించవలసిన అవసరం లేదు . చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఎవరైనను వాడవచ్చు .
 • Contact Omkaram Ayurveda 9059406999


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *