“సర్వదేవకృత_లక్ష్మీస్తోత్రం” అంటారు.

OMKARAMLatest News

“సర్వదేవకృత_లక్ష్మీస్తోత్రం” అంటారు.

0 Comments

ఈ స్తోత్రం అత్యంతశక్తి వంతమైనది. కనీసం 41-రోజులు క్రమంతప్పకుండా పారాయణ చేసి, ప్రతీ శుక్రవారమూ అమ్మవారికి ఆవుపాలతో చేసిన పరమాన్నము నైవేద్యము పెట్టినవారికి, ఎంత కష్టములో ఉన్ననూ ఆ కష్టములు తొలగి, సమస్త సంపదలూ లభిస్తాయి. వివాహము ఆలస్యమవుతున్న మగవారికి అతిత్వరలో సౌందర్యవతి అయిన, అనుకూలవతి అయిన కన్యతో వివాహము అవుతుంది. లక్ష్మీదేవి వంటి భార్య లభిస్తుంది. ఇందు సంశయము లేదు. ఇంకా దీనివలన కలుగు సంపదలు అన్నీ,ఇన్నీ అని చెప్పనలవికాదు.

సర్వదేవ కృతమ్ శ్రీలక్ష్మీ స్తోత్రమ్:?

1: క్షమస్వ భగవత్యంబ క్షమా శీలే పరాత్పరే౹
శుద్ధ సత్వ స్వరూపేచ కోపాది పరి వర్జితే౹౹
2: ఉపమే సర్వ సాధ్వీనాం దేవీనాం దేవ పూజితే౹
త్వయా వినా జగత్సర్వం మృత తుల్యంచ నిష్ఫలమ్౹౹
3: సర్వ సంపత్స్వరూపాత్వం సర్వేషాం సర్వ రూపిణీ౹
రాసేశ్వర్యధి దేవీత్వం త్వత్కలాః సర్వయోషితః౹౹
4: కైలాసే పార్వతీ త్వంచ క్షీరోధే సింధు కన్యకా౹
స్వర్గేచ స్వర్గ లక్ష్మీ స్త్వం మర్త్య లక్ష్మీశ్చ భూతలే౹౹
5: వైకుంఠేచ మహాలక్ష్మీః దేవదేవీ సరస్వతీ౹
గంగాచ తులసీత్వంచ సావిత్రీ బ్రహ్మ లోకతః౹౹
6: కృష్ణ ప్రాణాధి దేవీత్వం గోలోకే రాధికా స్వయమ్౹
రాసే రాసేశ్వరీ త్వంచ బృందా బృందావనే వనే౹౹
7: కృష్ణ ప్రియా త్వం భాండీరే చంద్రా చందన కాననే౹
విరజా చంపక వనే శత శృంగేచ సుందరీ౹౹
8: పద్మావతీ పద్మ వనే మాలతీ మాలతీ వనే౹
కుంద దంతీ కుందవనే సుశీలా కేతకీ వనే౹౹
9: కదంబ మాలా త్వం దేవీ కదంబ కాననేపిచ౹
రాజలక్ష్మీః రాజ గేహే గృహలక్ష్మీ ర్గృహే గృహే౹౹
10: ఇత్యుక్త్వా దేవతాస్సర్వాః మునయో మనవస్తథా౹
రూరూదుర్న మ్రవదనాః శుష్క కంఠోష్ఠ తాలుకాః౹౹
11: ఇతి లక్ష్మీ స్తవం పుణ్యం సర్వదేవైః కృతం శుభమ్౹
యః పఠేత్ప్రాతరుత్థాయ సవైసర్వం లభేద్ధ్రువమ్౹౹
12: అభార్యో లభతే భార్యాం వినీతాం సుసుతాం సతీమ్౹
సుశీలాం సుందరీం రమ్యామతి సుప్రియవాదినీమ్౹౹
13: పుత్ర పౌత్ర వతీం శుద్ధాం కులజాం కోమలాం వరామ్౹
అపుత్రో లభతే పుత్రం వైష్ణవం చిరజీవినమ్౹౹
14: పరమైశ్వర్య యుక్తంచ విద్యావంతం యశస్వినమ్౹
భ్రష్టరాజ్యో లభేద్రాజ్యం భ్రష్ట శ్రీర్లభేతే శ్రియమ్౹౹
15: హత బంధుర్లభేద్బంధుం ధన భ్రష్టో ధనం లభేత్౹
కీర్తి హీనో లభేత్కీర్తిం ప్రతిష్ఠాంచ లభేద్ధ్రువమ్౹౹
16: సర్వ మంగళదం స్తోత్రం శోక సంతాప నాశనమ్౹
హర్షానందకరం శాశ్వద్ధర్మ మోక్ష సుహృత్పదమ్౹౹

ఇతి సర్వ దేవ కృత లక్ష్మీ స్తోత్రం సంపూర్ణం?


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *