సృహ తప్పి పడిపొయిన వారికి సృహ తెప్పించేందుకు నేను ప్రయోగించిన సిద్ధయోగం –
తులసి ఆకు రసంలో చిటికెడు సైంధవ లవణం కలిపి కరిగించి వడపోసి రెండు ముక్కుల్లో మూడు చుక్కలు వేస్తే ఏ విధముగా నైనా సృహ తప్పినా వెంటనే తెలివిలోకి వస్తారు.
గమనిక – సృహ నుంచి బయట పడ్డాక తేలికగా జీర్ణం అయ్యే పదార్దాలు ఇవ్వాలి . అజీర్ణ కరమైన పదార్ధాలు ఇవ్వరాదు.
ఇది నా అనుభవ యోగం .
మరిన్ని సులభ ఆయుర్వేద చిట్కాలు మరియు ఆయుర్వేద ఔషధాల వివరణాత్మకమైన సమాచారం కొరకు ఈ వెబ్ సైట్ చాల సమాచారాలు ఉన్నాయి చుడండి .