ప్రతి ఇంట్లోనూ శివలింగం ఉండాలి

OMKARAMLatest News

ప్రతి ఇంట్లోనూ శివలింగం ఉండాలి

0 Comments

శివలింగాన్ని ఇంట్లో పెట్టుకుని పూజ చేసిన వాళ్ళకి
శివుడు దొడ్లో కామధేనువుని కట్టేసి కల్పవృక్షాన్ని పెడతాడట.

శివలింగాన్ని ఇంట్లో పూజ చేయవచ్చు

పూర్వకాలం ఎవరింట్లో అయినా భోజనం చేయాలంటే వాళ్ళ ఇంట్లో శివలింగం ఉందో లేదో అడిగి చేసే వారట

అలాగే శివాలయం లేని ఊర్లో అడుగు పెట్టేవారు కాదు ట

కాశీ వెళ్ళినప్పుడు ఒక చిన్న శివలింగాన్ని కొనుక్కుని గంగా నది లో పడవ మీద వెళ్తూ నది మధ్యలో ప్రతిష్ట చేస్తున్నట్టుగా భావించి శివ పంచాక్షరి స్మరణతో నదిలో శివలింగాన్ని జారవిడిస్తే
సాక్షాత్త్
స్థిర శివలింగాన్ని ప్రతిష్ట చేస్తే ఎంతటి ఫలితం లభిస్తుందో అంతకంటే వెయ్యిరెట్లు ఫలితం లభిస్తుంది.
అంత్యకాలంలో అనాయాసమరణంతో శివపదం పొందుతారు.

(మార్కండేయ పురాణం)

✍? సర్వే జనాః సుఖినోభవంతు
ఓంకారం ఆఫీస్ 9059406999 గురూజీ గారికి వాట్స్ ఆప్ ద్వారా మీ సందేహాలు ఉంటె అడగండి

ShivaLingam-Omkaram Guruji Office 9059406999


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *