- శని దేవుడిని హృదయపూర్వకంగా ఆరాధిస్తే.. అతను తన భక్తులను కష్టాల నుంచి రక్షిస్తాడు.
ఓంకారం మంత్ర సాధన #omkaramAppoinment Guruji 9059406999 (సిద్దమంత్ర సాధనతో సకల సమస్యలు తొలిగిపోతాయి)
అటువంటి పరిస్థితిలో శని దేవుడి అశుభ ప్రభావాన్ని తగ్గించడానికి శనివారం శని దేవుడికి నల్ల నువ్వులు, ఆవాల నూనె సమర్పించండి. అలాగే రుద్రాక్ష జపమాలతో ఓం శనిశ్చరాయ నమః అని 108 సార్లు జపించండి. - దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. నల్ల నువ్వులు, నల్ల గుడ్డ, దుప్పట్లు, ఇనుప పాత్రలు, ఉసిరి పప్పు వంటివి శనివారము నాడు శక్తికి తగినట్లుగా దానం చేయండి. దీని వలన శని దేవుడు ప్రసన్నుడై శుభ ఫలితాలను అందిస్తాడు.
- శనివారం ఉదయం స్నానం చేసిన తర్వాత.. సూర్యునికి నీరు సమర్పించండి. ఏకకాలంలో ఏడు ప్రదక్షిణలు చేసి.. అదే రోజు సాయంత్రం ఆవాల దీపం వెలిగించాలి.
- శనిగ్రహానికి సంబంధించిన అడ్డంకులు తొలగిపోవాలంటే శనివారం సూర్యాస్తమయం సమయంలో నల్ల గుర్రపుడెక్క లేదా పడవ మేకుతో ఉంగరాన్ని తయారు చేసి మధ్య వేలుకు ధరించండి. ఇది చేసే ముందు కచ్చితంగా జ్యోతిష్యుల సలహా తీసుకోండి.
- మత విశ్వాసాల ప్రకారం.. శని దేవుడు తన భక్తులను ఎప్పుడూ వేధించనని బజరంగబలికి వరం ఇచ్చాడు. అందుకే శనివారం నాడు హనుమంతుడిని భక్తిశ్రద్ధలతో పూజించాలి.
- నల్ల నువ్వులు, పిండి, పంచదార కలిపిన మిశ్రమాన్ని తయారు చేసి ప్రతి శనివారం చీమలకు తినిపించాలి. ఇది శని దేవుడి అశుభ ప్రభావాన్ని తగ్గిస్తుంది.
- శనివారం నాడు భోలేనాథ్ స్వామికి నల్ల నువ్వులను నీటిలో కలిపి సమర్పించాలి. ఇలా చేయడం ద్వారా వ్యక్తి తీవ్రమైన వ్యాధుల నుంచి విముక్తి పొందుతాడు.
- omkaram ! omkaramguruji ! omkaramtoday ! omkaramappointment omkaramlive omkaramoffice gurujiomkaram omkarambangalore omkaramhydcontact omkaramcontact omkaramgurujimaharaj omkaramhydoffice