తంత్రం అంటే ఉపాయం
ఆపదలు ఎదురైనప్పుడు వాటినుండి తప్పించుకోడానికి,
అత్మ విశ్వాసం లోపించినప్పుడు మనలో ధైర్యం నింపడానికి,
మనం మహర్షులు వారి తపఃశక్తి తో మనకు ఎన్నో ఉపాయాలు అందించారు.
ఓంకారం మంత్ర సాధన #Omkaram9059406999 మహాసిద్దిప్రయోజనయోజన_తిలకం (బదనికలు, గంధతైలాల నుంచి తయారుచేసి న #మహాసిద్ధప్రయోజన తిలకం అందుబాటులో ఉంది.)
అందులో ఒకటి బదనిక తంత్రం
ఏ చెట్టు మీద అయినా సరే దాని కొమ్మల మధ్య నుండి పుట్టిన మరియొక మొక్కను బదనిక అంటారు.
ఈ బదనిక మొక్క ఏ చెట్టు మీద పుట్టిందో ఆ చెట్టు యొక్క లక్షణాలు కాకుండా వేరే లక్షణాలతో ఉంటుంది.
అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పలంటే ఒక చెట్టు మీద పుట్టిన మరియొక మొక్క.
దానినే బదనిక మొక్క అంటారు.
ఇటువంటి బదనికలు ఎన్నో అతీత శక్తులు కలిగి ఉంటాయని తాంత్రిక గ్రంథాలు వివరిస్తున్నాయి.
ఉదాహరణకు రావి బదనిక మన దగ్గర ఉన్నట్లైతే భూత ప్రేత పిశాచ బాధలు తొలగిపోతాయి.
అలాగే ఎటువంటి ప్రయోగాలు మనమీద పని చేయవు.
అలాగే చింతబదనిక ఉన్నట్లైతే ధన ధాన్య లకు లోటు ఉండదు.ఎల్లపుడూ లక్ష్మీ కటాక్షం ఉంటుంది.
ఇలా రకరకాల వృక్ష బదనికలతో ఎన్నో ప్రయోగాలను ప్రాచీన తాంత్రిక గ్రంథాలు వివరిస్తున్నాయి.
బదనికలను సేకరించే ముందు మరియు సేకరించిన తరువాత వృక్ష నియంత్రణ,బదనిక నియంత్రణ నియమాలు మరియు పూజలు పాటించి తీరాలి.లేనిచో బదనికలు పనిచేయవు.
సర్వం శక్తిమయం జగత్
