Mon - Sat 8:00 - 6:30, Sun - CLOSED
info@example.com
February 24, 2023

BP / ఎక్కువ / తక్కువ సమస్యలు ఉంటె

అల్ప రక్తపోటు ( Low And High BP ) సమస్య నివారణ కొరకు సులభ చిట్కా –

ఆయుర్వేద పచారీ షాపులలో జటామాంసి అనే మూలిక దొరుకుతుంది . దానిని చూర్ణం చేసి పూటకు 2 గ్రాముల మోతాదుగా మంచినీటితో కలిపి తీసుకొనుచున్న అత్యంత త్వరగా Low And High bp సమస్య తీరును .

BP Cure

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *