Sri Vastu Yantram Omkaram Guruji Office 9059406999

Headline: “Unlock Harmonious Living: Connect with Sri Vastu Yantram Omkaram Guruji for Expert Guidance and Live Consultations Today!” Description: “Discover the secrets of Vastu Shastra and transform your living space ... Read MoreRead More

0 Comments

Omkaram Guruji Contact for Spiritual Daily Program 9059406999

Are you seeking a spiritual guide and mentor to enrich your daily spiritual journey? #Omkaram Guruji offers a unique opportunity to connect with him and join his spiritual daily program. ... Read MoreRead More

0 Comments

దీపావళి విశిష్టత ఏంటి? అసలు ఎందుకు జరుపుకుంటారు?

దీపావళి.. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ. ఇంట్లోకి నూతన వెలుగులు తీసుకొచ్చే మహత్తర పండుగ. అందిర ఆరోగ్యం, సంతోషాన్ని కోరుకుంటూ సెలబ్రేట్ చేసుకునే పర్వదినం. మతంతో సంబంధం లేకుండా చాలా వరకు అందరూ కలిసి ఆనందోత్సాహంతో దీపావళి ... Read MoreRead More

0 Comments

త్రిఫల చూర్ణం ఉపయోగాలు

omkaram-guruji-contact-9059406999 త్రిఫల చూర్ణం అనగా ఉసిరికాయ, కరక్కాయ, తానికాయ మిశ్రమము. దీన్ని ఆయుర్వేద వైద్యంలో వివిధ రోగాల నివారణకు ఉపయోగిస్తారు.[1-సర్వరోగ నివారిణి.ఇది ప్రకృతి సిద్ధమైన యాంటీ బైయోటిక్ అని చెప్పవచ్చు! త్రిఫల చూర్ణం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి: 1.-కళ్లకు, చర్మానికి, ... Read MoreRead More

0 Comments

మనిషి సుఖభోగాలను

అనుభవిస్తున్నంత కాలం పరమాత్మ చింతన కలిగి ఉండటం కష్టమే. మామూలుగా ఆపద సమయాల్లో మాత్రమే భగవంతుడు గుర్తుకొస్తాడు.? జీవితం కష్టసుఖాల సంగమం. కష్టాల్లో సైతం మద్యపాన వ్యసనానికి దాసులైన వారికి భగవంతుడు జ్ఞప్తికి రాడు. అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతూ పశుతుల్యంగా జీవితాన్ని గడుపుతుంటారు ... Read MoreRead More

0 Comments

నాకు ఒక రూపం లేదు. నన్ను ఎవరు ఏరూపంలో ఆరాధిస్తే, ఆ రూపంలోనే వారిని అనుగ్రహిస్తాను’’

Omkaram Guruji Contact 9059406999 అని శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీత నాలుగో అధ్యాయం పదకొండో శ్లోకంలో చెప్పాడు. ?యే యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహమ్‌మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః!? ?‘పార్థా! నీకు ఒక దైవరూపం, ఒక దేవుడి పేరు అంటే ... Read MoreRead More

0 Comments

కుండలినీ శక్తి జాగరణ – సంపూర్ణ వివరణ .

కుండలిని అంటే యోగవిద్య నేర్చుకునే వారికి అత్యంత పరిచయం అయిన పేరు . కుండలిని అనే శక్తి వెంట్రుక కంటే సన్నని రూపంలో చుట్టలు చుట్టుకుని వెన్నుపాము కిందిభాగంలో ఉంటుంది అని కొంతమంది చెబుతారు. ఇది నిద్రావస్థలో ఉంటుంది. ఎప్పుడైతే నిద్రావస్థలో ... Read MoreRead More

0 Comments

ఉత్తరాయణం ఎప్పటి నుండి ప్రారంభమౌతుంది? దక్షిణాయన పుణ్యకాలం లో ఏమి చెయ్యాలి ?

జ్యోతిషశాస్త్రం ప్రకారం సూర్యుడు నవగ్రహాలకు రాజు…. అసలు జ్యోతిషంలో ఒక్క గ్రహం రాశి మారటానికిఒక్కో కాల వ్యవధి వుంటుంది. Call Query Omkaram Guruji 9059406999అంటే చంద్రుడు మేష రాశి నుంచి వృషభరాశికి మారటానికి 2 1/2 రోజులు పడుతుంది.శనిగ్రహం 2 ... Read MoreRead More

0 Comments

ప్ర: సూర్యుడు ఏడు గుర్రాలపై ఉంటాడని మన శాస్త్రాలు చెప్పాయి.

సూర్యుడు కదలని జ్యోతిర్మండలం కదా! సూర్యునికి ఏడు గుర్రాలేమిటి? రథమేమిటి? అసమంజసంగా ఉన్నట్టు అనిపిస్తుంది. దీనిలోని ఆంతర్యంవివరించ ప్రార్థన.???????????????జ: మన ప్రాచీన శాస్త్రాల పట్ల గౌరవదృష్టి కలిగి, నిర్మలాంతఃకరణతో గమనించితే ఈ విశేషాలను తెలుసుకోగలం. సూర్యుని ‘సప్తాశ్వరథ మారూఢం’ అనే నామంతో ... Read MoreRead More

0 Comments

బదనిక_తంత్రం

తంత్రం అంటే ఉపాయంఆపదలు ఎదురైనప్పుడు వాటినుండి తప్పించుకోడానికి,అత్మ విశ్వాసం లోపించినప్పుడు మనలో ధైర్యం నింపడానికి,మనం మహర్షులు వారి తపఃశక్తి తో మనకు ఎన్నో ఉపాయాలు అందించారు.ఓంకారం మంత్ర సాధన #Omkaram9059406999 మహాసిద్దిప్రయోజనయోజన_తిలకం (బదనికలు, గంధతైలాల నుంచి తయారుచేసి న #మహాసిద్ధప్రయోజన తిలకం ... Read MoreRead More

0 Comments