🌏https://omkaramfoundation.com/

 

🙏అభ్యర్థన:

 

గౌరవనీయులు🙏

 

👉పేరు:–రవ్వ చంద్రకళ _ గారు __ 

 

👉 (APM) అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్

 

👉మండలం :–వెల్గటూర్  _

 

👉జిల్లా: జగిత్యాల _ గారికి

 

================

 

🌏తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది.

 

🕉️ఓంకారం ఫౌండేషన్ ఆర్గనైజేషన్ : రిజిస్ట్రేషన్ 17/2019

 

 

 

🖋️ముఖ్య వివరణ: 🖋️

=======================

👉మన జగిత్యాల జిల్లా స్థాయిలో DRDO DPM లు అందరూ కలిసి అనుమతి పొంది ఉన్నాము .👍🤝

=======================

👉మీ (C,C V,O,A) మహిళా గ్రూప్ లీడర్స్ ద్వారా 

మేము 👉కమ్యూనిటీ సభ్యులకు ఆరోగ్య సేవలను అందించడానికి 

———————————————-

👉మీ మద్దతును కోరుతున్నాము.

=======================

 

 🕉️ఓంకారం ఫౌండేషన్‌ గా మేము గత 16 సంవత్సరాలుగా 

తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలకు ఆరోగ్యం మరియు ఆధ్యాత్మిక పరంగా సమాజానికి సామాజిక సేవలను అందిస్తున్నాము.🤝

 

👉అలాగే మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు కొణిజేటి రోశయ్య, 

👉స్పీకర్ సిరికొండ మధుసూధనాచారి చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారాలు అనుకున్నాము. 🤝

 

👨‍👩‍👦‍👦పేద పిల్లలకు పుస్తకాలు, పెన్నులు, దుస్తులు, వృద్ధులు, 👩‍🦽వికలాంగులకు దుస్తులు, ఆహార సదుపాయాలు పంపిణీ.

అలాగే నిరుపేద ఆడబిడ్డల పెళ్లిళ్లలో పుస్తెలు మట్టెలు  బట్టలు విరాళంగా అందజేసి పెళ్లికి తల్లి దండ్రులగ సహాయం చేస్తూ ముందుకు సాగుతున్నాం.👋

 

📖🎓పేద పిల్లలకు ఆన్‌లైన్ ద్వారా ఉచిత విద్య కార్పొరేట్ స్థాయి విద్యను కూడా అందిస్తున్నాము… 🎓

 

🎓ఈ విద్య ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా అర్హమైనది..

 

👍ఇలా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం.🤝

=========

 

( మానవ సేవయే మాధవ సేవ ) 

 

🕉️ఓంకారం ఫౌండేషన్:🕉️

 

వ్యవస్థాపకులు: 🖋️

 

👨‍👩‍👦‍👦శ్రీమతి:

 

🤹‍♀️👩‍🔬మేనేజర్ : తాళ్లపెల్లి మానస గారు. 

 

💩ఛైర్మన్ : శ్రీ గురూజీ మహరాజ్ గారు. 

 

👨‍💻ప్రాజెక్ట్ మేనేజర్:  మాధవ్ గారు. 

 

📲☎️📞కాంటాక్ట్ : 94 93 08 7777

 

🌏https://omkaramfoundation.com/

🌏https://omkaramfoundations.com/