- శరీరమునందలి ధాతువులకు బలం చేకూర్చును .
- రక్తము నందలి దోషములను పోగొట్టి రక్తమును శుభ్రపరచును .
- కండరములు బలాన్ని చేకూర్చును . ఎముకలు గట్టిబడచేయును .
- వాత, కఫ సంబంధ రోగములు నాశనం చేయును .
- శరీర నిస్సత్తువ , నరాల దోషములు నివారణ చేయును .
- వృద్దాప్యము నందు కలుగు శారీరక రుగ్మతలు నశింపచేయును .
- ఎదైనా రోగము చేత శరీరము కృశించబడి ఉండువానికి శరీరం కండబట్టి దుర్బలత్వము నుండి బయటపడును .
- రక్తశుద్ధి వలన ముఖవర్చస్సు పెరుగును .
- చిన్నపిల్లల శారీరక ఎదుగుదల మీద అద్బుతముగా పనిచేయును .
- స్త్రీలయందు కలుగు హార్మోనల్ సమస్యలకు చక్కగా పనిచేయును .
- మెనోపాజ్ స్ధితికి దగ్గరగా ఉండు స్త్రీలలో కలుగు “ఆస్ట్రియోపోరొసిస్ ” అను ఎముకల బలహీనపరిచే వ్యాధిని దరిచేరనియ్యదు .
- పిల్లల ఙ్ఞాపకశక్తి పెరుగును .
- మగవారిలో సంభోగ సంబంధ సమస్యలకు , నరాల బలహీనత పైన పనిచేయును .
- థైరాయిడ్ సమస్యల వలన వచ్చు నీరసం మరియు అసహన సంబంధ సమస్యలకు దీన్ని తప్పక వాడాలి .
- మానసిక సంభంద సమస్యలకు కూడా ఇది అద్భుతంగా పనిచేయును . పైన చెప్పినవే కాకుండగా మరెన్నో సమస్యలకు ఇది వజ్రాయుధములా పనిచేయును . దీనియందు 16 రకాల విశిష్ట మూలికలు మరియు ముత్య , స్వర్ణ , అభ్రక భస్మాల మిళితముగా ఉండి అత్యంత శక్తివంతముగా పనిచేయును . దీనికి ఎటువంటి పథ్యములు పాటించవలసిన అవసరం లేదు . చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఎవరైనను వాడవచ్చు .
- Contact Omkaram Ayurveda 9059406999