omkaram-guruji-contact-9059406999
త్రిఫల చూర్ణం అనగా ఉసిరికాయ, కరక్కాయ, తానికాయ మిశ్రమము. దీన్ని ఆయుర్వేద వైద్యంలో వివిధ రోగాల నివారణకు ఉపయోగిస్తారు.[
1-సర్వరోగ నివారిణి.
ఇది ప్రకృతి సిద్ధమైన యాంటీ బైయోటిక్ అని చెప్పవచ్చు!
త్రిఫల చూర్ణం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి:
1.-కళ్లకు, చర్మానికి, గుండెకు ఎంతో మేలు చేస్తుంది.
2.-జుట్టును త్వరగా తెల్లగా అవనీయదు. అలాగే జుట్టు బాగా పెరిగేందుకు సహకరిస్తుంది.
3.-ముసలితనం త్వరగా రానీయదు.
4.-జ్ఞాపకశక్తిని బాగా వృద్ధి చేస్తుంది.
5.-ఎర్ర రక్త కణాలను బాగా వృద్ధి చేస్తుంది.
6.-రోగనిరోధక వ్యవస్థను బాగా శక్తివంతం చేస్తుంది.
7.-ఆహారం బాగా సక్రమంగా జీర్ణం అయేలా చేస్తుంది.
8.-ఆమ్లత (అసిడిటీ) ను తగ్గిస్తుంది.
9.-ఆకలిని బాగా పెంచుతుంది.
10.-యురినరి ట్రాక్ట్ సమస్యల నుంచి బాగా కాపాడుతుంది.
11.-సంతాన సామర్థ్యాన్ని బాగా పెంచుతుంది.
12.-శ్వాస కోశ సంబంధమైన సమస్యలు రావు. ఒక వేళ ఉన్నాకూడా అదుపులో ఉంటాయి.
13.-కాలేయమును చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది.
14.-శరీరంలోని విష పదార్థాలను తొలగిస్తుంది.
15.-పెద్ద ప్రేవు లను శుభ్రంగా ఉంచి, పెద్ద ప్రేవు లకుఏమీ వ్యాధులు రాకుండా రక్షిస్తుంది.
16.-రక్తాన్ని శుద్ధి చేస్తుంది.
జీర్ణశక్తిని పెంచుతుంది.
17.-అధిక బరువును అరికడుతుంది.
శరీరం లోని లోని చెడు పదార్ధాలను బయటకు పంపిస్తుంది.
17.-శరీరంలో బాక్టీరియాను వృద్ధి కాకుండా ఆపుతుంది.
18.-కాన్సరును కూడా నిరోధిస్తుంది.
19.-కాన్సరు కణములు పెరగకుండా కాపాడుతుంది.
20.-రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
ఎలర్జీని అదుపులో ఉంచుతుంది.
21.-సీరుం కొలెస్ట్రాల్ ను బాగా తగ్గిస్తుంది.
22.-చక్కగా విరేచనం అయేలా చేస్తుంది.
23.-హెచ్ ఐ వీని కూడా నిరోధించ గల శక్తి త్రిఫల చూర్ణమునకు ఉంది.
24.-నేత్రవ్యాధు లను నిరోధించే శక్తి త్రిఫలకు ఉంది.
25.-ఇంగ్లీష్ మందులను తట్టుకునే బ్యాక్టీరియాను తరిమికొట్టే శక్తి త్రిఫల చూర్ణానికి ఉందని పరిశోధనల్లో తేలింది. ఐతే, దీనిపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉంది. త్రిఫలను నీటిలో కలిపి… కషాయంలాగా తాగొచ్చు. లేదంటే రాత్రివేళ పాలు లేదా తేనెతో కలిపి తీసుకోవచ్చు. ఇది మరీ ఎక్కువగా తీసుకోకూడదు. అందువల్ల ఎంత తాగాలో ఆయుర్వేద నిపుణుల సలహా తీసుకోవాలి. సాధారణంగా రోజూ 2 నుంచీ 5 గ్రాములు తీసుకుంటారు.
26.-రోజూ రెండు నుండి అయిదు గ్రాముల త్రిఫల చూర్ణం ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు. ఇది ఆయుర్వేద షాపుల్లో లభిస్తుంది.✍️
ధన్యవాదములు ?