కొన్ని ముఖ్యమైన యంత్రాలు వాటి ప్రభావాలు.!!

OMKARAMLatest News

కొన్ని ముఖ్యమైన యంత్రాలు వాటి ప్రభావాలు.!!

0 Comments

నవగ్రహ శాంతియంత్రం :- గ్రహదోష నివారణ జరిగి, చిక్కులు తొలగడానికి ..
ఇది ఒక అద్భుతమైన పరిహారం……
పూజ సామానులు అమ్మే దుకాణంలో దొరుకుతుంది అని వెళ్లి తెచ్చుకుని పెట్టుకుంటే ఎటువంటి సత్పలితలను పొందలేరు మరి ఎలా?
ఒక గురువు గారు లేదా వేదోక్త ప్రకారేన పూజలు చేసే పండితులవద్ద మాత్రమె తగిన రుసుము చెల్లించి మీ ఇంట ప్రతిష్టించి ఆ యంత్ర ప్రభావంతో మీకు మేలు చేకూర్చుకోండి.

నరఘోష యంత్రం :- దృష్టి నివారణకు, నరఘోష తొలగడానికి, మన శాంతికి, శత్రుపీడా నివృత్తికి.

ఋణ విమోచన యంత్రం :- ధనవృద్దికి, మన శాంతి కి త్వరగా అప్పులు తీరడానికి .

కుబేర యంత్రం :- వ్యాపార సంస్థలు, ప్యాక్టరీలు, రైస్ మిల్లులు, సినిమాహాల్స్, నివాస గృహాల్లో ఉంచడానికి (ధన సంపత్తులు కలుగుటకు )

వ్యాపారాభివృద్ధి యంత్రం :- పరిశ్రమలు అభివృద్ధికి
విక్రయాలు పెరగడానికి .

సర్వవశీకరణ యంత్రం :- మనస్సులో తలచిన కోరికలు నెరవేరడానికి, ఉద్యోగులు ఉన్నతాధికారుల ప్రాపకం సంపాదించడానికి.

వివాహ యంత్రం :- కుజదోషం , తదితర అన్ని రకాల వివాహదోషాలు తొలగి , అనుకూలమైన భార్య , భర్త లభించడానికి .

సంతాన యంత్రం :- నాగ, సర్పదోష నివృత్తికి , సంతానానికి , పుత్ర సంతాన ప్రాప్తికి .

సరస్వతీ యంత్రం :- విద్యాభివృద్ధికి, పరీక్షలలో జయానికి పోటీపరీక్షలు విజయ సాధనకు .

ఇవికాక ఇంకా………భార్యాభర్తల మైత్రేయంత్రం
అన్యోన్య దాంపత్యానికి, శ్రీ సుబ్రహ్మణ్య యంత్రం.

ఋణ బాధలు గండముల నివారణకు, శ్రీ లక్శ్మి నారాయణ యంత్రం.

సఖ్యత మరియ కుటుంబవృద్దికి, సిరిసంవర్దలు గృహంలో వర్ధిల్లడానికి మహాలక్ష్మి యంత్రం.

సూర్యయంత్రం ఆర్యోగ్యం పొందడానికి .

శ్రీ గణపతి యంత్రం సకల కార్యాలలోను విజయం పొందడానికి.

శ్రీ దుర్గా యంత్రం గ్రహపీడలు శత్రుబాధలు తొలగడానికి.

కాళీయంత్రం చేతబడులు వగైరా తొలగుటకు.

శనిదోష నివారణ యంత్రం ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమశని దోషాలు నివృత్తి కావడానికి .
✍? సర్వే జనాః సుఖినోభవంతు
ఓంకారం ఆఫీస్ 9059406999 గురూజీ గారికి వాయిస్ ఆప్ ద్వారా మీ సందేహాలు ఉంటె అడగండి

Yantras-Omkaram Guruji Office 9059406999


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *