Omkaram Guruji Con
ఓ దశ దాటాక, కావల్సింది ఒక మంచం, ఓ గది. అత్యావసరాలు. మిగిలినవన్నీ గుర్తులు మాత్రమే. ఇప్పుడు అర్థమవుతుంది మనకు. మనకు పెద్దగా ఏమీ అక్కర్లేదు. మనం ఇకపై సంతోషంగా ఉండేందుకు మనకు ఇక ఎటూ పనికిరాని వాటిని సంకెళ్లుగా మిగుల్చుకోవద్దు. వదిలేయాలి. వదిలించుకోవడమే. కీర్తి, సంపద, భవిష్యత్తు, అన్నీ ఓ ట్రాష్. లైఫ్ అంటే చివరికి ఓ పడక మంచం మాత్రమే. నిజంగా అంతే
అరవై ఏళ్లు పైబడ్డామంటే ఆలోచన మారాలి. ప్రపంచంతో అనుబంధం ఏమిటో తెలుసుకోవాలి. అంతిమ గమ్యం ఏమిటో, భవబంధాలేమిటో అర్థమవ్వాలి. మన ఫాంటసీలు, మన బ్యాగేజీతో పాటు మనం ఇక తినలేని, అనుభవించలేని, ఉపయోగించలేనివి వదిలేయక తప్పదు. ఇందుకే బంధం పెంచుకోవడo వృధా
కావున ఆరోగ్యంగా ఉండండి. ఆనందంగా ఉండండి. ఏదీ మనది కాదు. ఎవరూ మనవాళ్లు కారు
మనిషి ఒంటరి. మహా ఒంటరి. వచ్చేటప్పుడు, పోయేటప్పుడు.
?సర్వేజనాసుఖినోభవంతు ?