ధ్యానం చేస్తూ తనలోని శివున్ని తాను దర్శిస్తూ తన కర్తవ్య కర్మలను తాను అనుసరిస్తూ మరి నలుగురికి ధ్యానం తెలియచేస్తూ సమాజంలో ఉన్నతంగా జీవించేవాడు పశుపతి తో సమానం. పశువు లాంటి ఏమి తెలియని మనిషికి ధ్యానం అన్ని అనుభవపూర్వకంగా తెలియజేసి పశుపతి గా మారుస్తుంది, అతనికి జీవితం విలువలని తెలియచేసి తనని తాను ఉద్దరించుకొనేలా చేస్తుంది. అందుకే పశుపతి అయిన శివుడు ఎప్పుడూ ధ్యానంలోనే ఉంటాడు, ఆయనకీ భార్య పిల్లలు ఉన్నారు, కైలాస పర్వతం అనే లంకంత కొంప ఉంది, ఈ ప్రపంచాన్ని నిర్వహించవలసిన పెద్ద ఉద్యోగం ఉంది, అవన్నీ ఆయన తన ధ్యానంతోనే నిర్వహించుకుంటారు. అని మన గురూజీ తెలియజేసారు 9059406999