ఇద్దరు స్త్రీ పురుషుల మధ్య
సంభాషణ ఇలా సాగుతోంది !!
_*ఆమెనడిగాడు… మీది ఏ కులం?*_
“మహిళ”గా చెప్పాలా “అమ్మ”గా చెప్పాలా?*
*రెండిటినీ కూర్చి చెప్పండి, అన్నాడతడు.*
*పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆమె చెప్పింది..
“తల్లి కాగానే స్త్రీ కులాతీతురాలౌతుంది”!*
*అదెలా సాధ్యం!
ఆశ్చర్యపోతూ అడిగాడతడు…*
*ఆమె సమాధానం…*
*తల్లి తన పిల్లల మలమూత్రాదులను శుభ్రపరచేటప్పుడు తల్లిది శూద్ర జాతి*
*పిల్లలు పెద్దవాళ్ళైయ్యే తరుణంలో వారి సంరక్షణ బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు ఆమె క్షత్రియ వనిత*
*పిల్లల ఎదుగుదలతోపాటు
ఆమె కులం కూడా మారుతుంది.
వారికి విలువలు నేర్పిస్తుంది,
సంస్కృతి సంప్రదాయాల గురించి
నేర్పించి బ్రాహ్మణ వనిత అవుతుంది.*
*చివరగా…*
*పిల్లలకు మంచి విద్యాబుద్ధులు వచ్చి సంపాదనపరులైన తరువాత,
తల్లి వారికి ధనం యొక్క విలువను,
ఆదా చేయడాన్ని నేర్పించి వైశ్య ధర్మాన్ని ఆచరిస్తుంది*
*ఇప్పటికైనా మీరు ఒప్పుకుంటారనుకుంటాను..
స్త్రీ కులాతీతురాలని!*
*గౌరవంతో, వినమ్రతాభావంతో నిశ్చేష్టుడై
అలా చూస్తుండిపోయాడతడు…*
మాతృమూర్తులందరికి అంకితం
Female-OmkaramTips Office Contact 9059406999