జ్యేష్ఠ పూర్ణిమ - General

OMKARAM

జ్యేష్ఠ పూర్ణిమ

0 Comments


Contact Information
Contact admin
9059406999
Visit Website
Free
More Information

సకల శూభాలూ చేకూర్చే పూర్ణిమ
జ్యేష్ఠ మాసం శుక్ల పక్ష పౌర్ణమి విశిష్టమైన రోజు. ఈ రోజుకు ప్రత్యేకత ఉంది. ఈ సంవత్సరం జూన్ 04 ఆదివారం నాడు పౌర్ణమి వస్తుంది. ఈ రోజున నదుల్లో స్నానం చేయడం, దానాలు చేయడం మంచిది. అంతేకాకుండా ఈ రోజు వట పూర్ణిమ ఉపవాసం కూడా పాటిస్తారు. జ్యేష్ఠ పూర్ణిమ అనేక శుభాలు చేకూరుస్తుందని శాస్త్ర వచనం. ఈ శుభ తిథిన కొన్ని పద్దతులు పాటిస్తే ఆనందంతో పాటు శాంతి, శ్రేయస్సు కలుగుతాయి. అంతేకాకుండా లక్ష్మీ దేవి అనుగ్రహం కూడా పొందవచ్చని జ్యోతిషశాస్త్రం ప్రస్తావించింది.

పౌర్ణమి రాత్రి మధ్యలో మహాలక్ష్మీ, విష్ణువులను ఆరాధించాలి. అంతేకాకుండా రాత్రిపూట ఇంటి ప్రధాన ద్వారం వద్ద నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని విశ్వసిస్తారు. జ్యేష్ఠ పూర్ణిమను అదృష్ట తిథిగా పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున లక్ష్మీ

This Ad has been viewed 0 times.