అసుర శక్తులు మనుషులపై ఎల్లప్పుడూ దాడి చేస్తూనే ఉంటాయి.
ఓంకార మంత్ర సాధన #OmkaramgurujiContact 9059406999 (సిద్దమంత్ర సాధనతో సకల సమస్యలు తొలిగిపోతాయి(
పాక్షికంగానో, లేక సంపూర్ణంగా నో వాటి యొక్క ప్రభావానికి లోనై ప్రవర్తించే మనుషులు చాలా మంది ఉన్నారు. కొంత మందిని అసుర శక్తులు ఆవహిస్తాయి. కొందరిని ఆ అసుర శక్తుల అవతారం అని కూడా చెప్పవచ్చు. ప్రపంచం అంతా ఇప్పుడు వీటి యొక్క విజృంభణ ఎక్కువగా ఉంది.
ఆవహించిన అసుర శక్తులు చేసే మొట్టమొదటి పని ఆ వ్యక్తిని వాడి యొక్క అంతరాత్మ నుంచి వేరు చేయడానికి ప్రయత్నం చేయడం! దీని వలన వ్యక్తిలో తీవ్రమైన సంఘర్షణ చోటు చేసుకుంటుంది. వ్యక్తి ఎంత వరకు ఈ అసుర శక్తుల తో ఆవహించబడ్డాడు!? నిరంతరం గానా లేక పాక్షికంగానా అనేది చాలా లోతుగా గమనించాల్సిన అవసరం ఉంది. కొన్ని అసుర శక్తులు గత జన్మల నుండి కూడా ఇతన్ని పట్టి పీడిస్తాయి…వ్యక్తి వ్యక్తిగా ఉండడు! కొన్ని సార్లు ఎంత ప్రయత్నించినా ఫలితం ఉండదు ఇది గత జన్మలో నుంచి వచ్చిన అసుర శక్తుల ప్రభావం!
ఇంకా చాలా ఉంది… తర్వాత పోస్ట్ చేస్తాము.