రాఘవేంద్ర స్వామి దేవాలయం- మంత్రాలయం
“నమ్మిన నా మది మంత్రాలయమేగా… ఓఓఓ నమ్మని వారికి తాపత్రయమేగా…
శ్రీగురు బోధలు అమృతమయమేగా… ఓఓఓ చల్లని చూపుల సూర్యోదయమేగా… గురునాథ రాఘవేంద్రా శ్రీకృష్ణ పారిజాత”….
కలియుగంలో భూమిపై ధర్మాన్ని, నీతిని స్థాపించేందుకు దైవసంకల్పంతో జన్మించిన కారణ జన్ముడు “శ్రీ రాఘవేంద్ర స్వామి”. శ్రీ రాఘవేంద్ర స్వామి కొలువై ఉన్న ప్రాంతమే “మంత్రాలయం”. మంత్రాలయం అసలు పేరు “మాంచాలే”.మంత్రాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో తుంగభద్రా నదీమ్మతల్లి ఒడ్డున ... Read MoreRead More