నోటి పూత నివారణకు చిట్కాలు ఏమిటో చూద్దామా:-
ఇది తగ్గాలంటే మన ఇంట్లోనే సింపుల్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మీరెప్పుడైనా అధికం గా ఒత్తిడి కి గురి అయినప్పుడు, వేడి చేసినపుడు, సరైన పోషకాహారం తీసుకోనపుడు ఇలా నోటిలో అల్సర్ వస్తూ ఉంటుంది. డీహైడ్రేషన్ వలన ... Read MoreRead More